Wednesday, 24 April 2013

హిట్ చిత్రంకు 'నో'..ఫ్లాప్ చిత్రంకు 'ఓకే' చెప్పిన అల్లు హీరోస్....




చిత్ర పరిశ్రమలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుతుంటాయి. ఒకరి సినిమాను మరొకరు మరొకరి సినిమా ఒకరు చేస్తున్నాటు. ఇటీవల ఒకేరోజు విడుదలైన రెండు సినిమాల విషయంలో ఇలాగే అల్లు శిరీష్ నటించిన 'గౌరవం' సినిమా మొదట అక్కినేని నాగచైతన్య కథ విని 'నో' చెప్పాడట . ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చైతన్య తను సరైన నిర్ణయం తీసుకున్నాడు అని అనుకోవచ్చు. ఒకవేళ హిట్ అయి ఉంటె బాధ పడేవాడు. ఇక ఇలాగే నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' మొదట అల్లు అర్జున్ కి వెళ్లిందట. ఈ సినిమా దర్శకుడు కొండ విజయ్ మొదట బన్నీని సంప్రదించగా అతను కథ బాగోలేదని 'నో' చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ సినిమా నితిన్ కు వెళ్ళింది....పెద్ద హిట్ అయ్యింది.
-B.S

thadaka trailer

thadaka audio release