మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న మసాలా ఎంటర్టైనర్ సినిమా ‘బలుపు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా వేగంగా జరుగుతోంది. త్వరలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హసన్, అంజలిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే లో విడుదలయ్యే అవకాశం ఉంది. రవితేజ ఈ సినిమాలో మరిసారి ఫుర్తిగా మాస్ పాత్రలో నటించనున్నాడు.
No comments:
Post a Comment