ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘బాద్షా’ . ఈ చిత్రంలో ఎన్టీఆర్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త లుక్స్ తో కనిపించాడు. అయితే నిన్న విడుదలైన ఈ సినిమా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఫస్ట్ డే రికార్డ్ క్రాస్ చేసింది. మొదటి రోజు దాదాపుగా ఆ జిల్లాలో 1.24 కోట్లు వసూలు చేసింది . ఇప్పటి వరకు తొలిరోజు ఇంత భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ఇదే. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డైలాగ్స్ డాన్స్ కాజల్ బంతి ఫిలాసఫీ బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణల కామెడీ స్పెషల్ ఎత్రక్షన్స్ గా నిలిచాయి. గోపి మోహన్ కోన వెంకట్ లు అందించిన కథను శ్రీనువైట్ల చాలా అధ్బుతంగా తెరకెక్కించాడు. ప్రమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించాడు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
Friday, 5 April 2013
NTR first record on east godavari

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment